(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 147

॥ శ్రీః ॥
5.147. అధ్యాయః 147
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కృష్ణేన పాండవాన్ప్రతి సంక్షేపేణ హాస్తిననగరవృత్తాంతకథనం ॥ 1 ॥
పాండవైః కృష్ణంప్రతి విస్తరేణ భీష్మాదివచనకథనప్రార్థనా ॥ 2 ॥
కృష్ణేన శమవిధాయకభీష్మవచనానువాదః ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-147-0x(3816)(36811)
ఆగంయ హాస్తినపురాదుపప్లావ్యమరిందమః ।
పాండవానాం యథావృత్తం కేశవః సర్వముక్తవాన్ ॥ 5-147-1(36812)
సంభాష్య సుచిరం కాలం మంత్రయిత్వా పునః పునః ।
స్వమేవ భవనం శౌరిర్విశ్రమార్థం జగామ హ ॥ 5-147-2(36813)
విసృజ్య సర్వాన్నృపతీన్విరాటప్రముఖాంస్తదా।
పాండవా భ్రాతరః పంచ భానావస్తంగతే సతి ॥ 5-147-3(36814)
సంధ్యాముపాస్య ధ్యాయంతస్తమేవ గతమానసాః।
ఆనాయ్య కృష్ణం దాశార్హం పునర్మంత్రమమంత్రయన్ ॥ 5-147-4(36815)
యుధిష్ఠిర ఉవాచ। 5-147-5x(3817)
త్వయా నాగపురం గత్వా సభాయాం ధృతరాష్ట్రజః।
కిముక్తః పుండరీకాక్ష తన్నః శంసితుమర్హసి ॥ 5-147-5(36816)
వాసుదేవ ఉవాచ। 5-147-6x(3818)
మయా నాగపురం గత్వా సభాయాం ధృతరాష్ట్రజః।
తథ్యం పథ్యం హితం చోక్తో న చ గృహ్ణాతి దుర్మతిః । 5-147-6(36817)
యుధిష్ఠిర ఉవాచ। 5-147-7aతస్మిన్నుత్పథమాపన్నే కురువృద్ధః పితామహః।
కిముక్తవాన్హృషీకేశ దుర్యోధనమమర్షణం ॥ 5-147-7x(3819)
ఆచార్యో వా మహాభాగ భారద్వాజః కిమబ్రవీత్।
పితరౌ ధృతరాష్ట్రస్తం గాంధారీ వా కిమబ్రవీత్ ॥ 5-147-8(36818)
పితా యవీయానస్మాకం క్షత్తా ధర్మవిదాం వరః।
పుత్రశోకాభిసంతప్తః కిమాహ ధృతరాష్ట్రజం ॥ 5-147-9(36819)
కించ సర్వే నృపతయః సభాయాం యే సమాసతే।
ఉక్తవంతో యథాతత్త్వం తద్బ్రూహి త్వం జనార్దన ॥ 5-147-10(36820)
ఉక్తవాన్హి భవాన్సర్వం వచనం కురుముఖ్యయోః।
ధార్తరాష్ట్రస్య తేషాం హి వచనం కురుసంసది ॥ 5-147-11(36821)
కామలోభాభిభూతస్య మందస్య ప్రాజ్ఞమానినః ।
అప్రియం హృదయే మహ్యం తన్న తిష్ఠతి కేశవ ॥ 5-147-12(36822)
తేషాం వాక్యాని గోవింద శ్రోతుమిచ్ఛాంయహం విభో।
యథా చ నాభిపద్యేత కాలస్తాత తథా కురు।
భవాన్హి నో గతిః కృష్ణ భవాన్నాథో భవాన్గురుః ॥ 5-147-13(36823)
వాసుదేవ ఉవాచ। 5-147-14x(3820)
శ్రృణు రాజన్యథా వాక్యముక్తో రాజా సుయోధనః।
మధ్యే కురూణాం రాజేంద్ర సభాయాం తన్నిబోధ మే ॥ 5-147-14(36824)
మయా విశ్రావితే వాక్యే జహాస ధృతరాష్ట్రజః ।
అథ భీష్మః సుసంక్రుద్ధ ఇదం వచనమబ్రవీత్ ॥ 5-147-15(36825)
దుర్యోధన నిబోధేదం కులార్థే యద్బ్రవీమి తే।
తచ్ఛ్రుత్వా రాజశార్దూల స్వకులస్య హితం కురు ॥ 5-147-16(36826)
మమ తాత పితా రాజఞ్శంతనుర్లోకవిశ్రుతః।
తస్యాహమేక ఏవాసం పుత్రః పుత్రవతాం వరః ॥ 5-147-17(36827)
తస్య బుద్ధిః సముత్పన్నా ద్వితీయః స్యాత్కథం సుతః।
ఏకపుత్రమపుత్రం వై ప్రవదంతి మనీషిణః ॥ 5-147-18(36828)
న చోచ్ఛేదం కులం యాయాద్విస్తీర్యేచ్చ కథం యశః।
తస్యాహమీప్సితం బుద్ధ్వా కాలీం మాతరమావహం ॥ 5-147-19(36829)
ప్రతిజ్ఞాం దుష్కరాం కృత్వా పితురర్థే కులస్య చ।
అరాజా చోర్ధ్వరేతాశ్చ యథా సువిదితం తవ।
ప్రతీతో నివసాంయేష ప్రతిజ్ఞామనుపాలయన్ ॥ 5-147-20(36830)
తస్యాం జజ్ఞే మహాబాహుః శ్రీమాన్కురుకులోద్వహః ।
విచిత్రవీర్యో ధర్మాత్మా కనీయాన్మమ పార్థివ ॥ 5-147-21(36831)
స్వర్యాతేఽహం పితరి తం స్వరాజ్యే సన్న్యవేశయం।
విచిత్రవీర్యం రాజానం భృత్యో భూత్వా హ్యధశ్చరః ॥ 5-147-22(36832)
తస్యాహం సదృశాందారాన్రాజేంద్ర సముపాహరం।
జిత్వా పార్థివసంఘాతమపి తే బహుశః శ్రుతం ॥ 5-147-23(36833)
తతో రామేణ సమరే ద్వంద్వయుద్ధముపాగమం।
స హి రామభయాదేభిర్నాగరైర్విప్రవాసితః ॥ 5-147-24(36834)
దారేష్వప్యతిసక్తశ్చ యక్ష్మాణం సమపద్యత।
యదా త్వరాజకే రాష్ట్రే న వవర్ష సురేశ్వరః ।
తదాభ్యధావన్మామేవ ప్రజాః క్షుద్భయపీడితాః ॥ 5-147-25(36835)
ప్రజా ఊచుః । 5-147-26x(3821)
ఉపక్షీణాః ప్రజాః సర్వా రాజా భవ భవాయ నః।
ఈతీః ప్రణుద భద్రం శంతనోః కులవర్ధన ॥ 5-147-26(36836)
పీడ్యంతే తే ప్రజాః సర్వా వ్యాధిభిర్భృశదారుణైః ।
అల్పావశిష్టా గాంగేయ తాః పరిత్రాతుమర్హసి ॥ 5-147-27(36837)
వ్యాధీన్ప్రణుద్య వీర త్వం ప్రజా ధర్మేణ పాలయ।
త్వయి జివతీ మా రాష్ట్రం వినాశముపగచ్ఛతు ॥ 5-147-28(36838)
భీష్మ ఉవాచ। 5-147-29x(3822)
ప్రజానాం క్రోశతీనాం వై నైవాక్షుభ్యత మే మనః ।
ప్రతిజ్ఞాం రక్షమాణస్య తద్వృత్తం స్మరతస్తథా ।
తతః పౌరా మహారాజ మాతా కాలీ చ మే శుభా ॥ 5-147-29(36839)
భృత్యాః పురోహితాచార్యా బ్రాహ్మణాశ్చ బహుశ్రుతాః।
మామూచుర్భృశసంతప్తా భవ రాజేతి సంతతం ॥ 5-147-30(36840)
ప్రతీపరక్షితం రాష్ట్రం త్వాం ప్రాప్య వినశిష్యతి।
స త్వమస్మద్ధితార్థం వై రాజా భవ మహామతే ॥ 5-147-31(36841)
ఇత్యుక్తః ప్రాంజలిర్భూత్వా దుఃఖితో భృశమాతురః ।
తేభ్యో న్యవేదయం తత్ర ప్రతిజ్ఞాం పితృగోరవాత్ ॥ 5-147-32(36842)
ఊర్ధ్వరేతా హ్యరాజా చ కులస్యార్థే పునః పునః ।
విశేషతస్త్వదర్థం చ ధురి మా మాం నియోజయ ॥ 5-147-33(36843)
తతోఽహం ప్రాంజలిర్భూత్వా మాతరం సంప్రసాదయం।
నాంబ శంతనునా జాతః కౌరవం వంశముద్వహన్ ॥ 5-147-34(36844)
ప్రతిజ్ఞాం వితథాం కుర్యామితి రాజన్పునః పునః ।
విశేషతస్త్వదర్థం చ ప్రతిజ్ఞాం కృతవానహం ॥ 5-147-35(36845)
అహం ప్రేష్యశ్చ దాసశ్చ తవాద్య సుతవత్సలే ।
ఏవం తామనునీయాహం మాతరం జనసన్నిధౌ ॥ 5-147-36(36846)
అయాచం భ్రతృదారేషు తదా వ్యాసం మహామునిం ।
సహ మాత్రా మహారాజ ప్రసాద్య తమృషిం మహామునిం । 5-147-37(36847)
అపత్యార్థం మహారాజ ప్రసాదం కృతవాంశ్చ సః ।
త్రీన్స పుత్రానజనయత్తదా భరతసత్తమ ॥ 5-147-38(36848)
అంధః కరణహీనత్వాన్న వై రాజా పితా తవ।
రాజా తు పాండురభవన్మహాత్మా లోకవిశ్రుతః ॥ 5-147-39(36849)
స రాజా తస్య తే పుత్రాః పితుర్దాయాద్యహారిణః ।
మా తాత కలహం కార్షీ రాజ్యస్యార్ధం ప్రదీయతాం ॥ 5-147-40(36850)
మయి జీవతి రాజ్యం కః సంప్రశాసేత్పుమానిహ।
మావమంస్యా వచో మహ్యం శమమిచ్ఛామి వః సదా ॥ 5-147-41(36851)
న విశేషోఽస్తి మే పుత్ర త్వయి తేషు చ షార్థివ।
మతమేతత్పితుస్తుభ్యం గాంధార్యా విదురస్య చ ॥ 5-147-42(36852)
శ్రోతవ్యం ఖలు వృద్ధానాం నాభిశంకీర్వచో మమ।
నాశయిష్యసి మా సర్వమాత్మానం పృథివీం తథా ॥ ॥ 5-147-43(36853)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి సప్తచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-147-13 నాభిపద్యేత నాతిక్రామేత ॥
5-147-19 కాలీం సత్యవతీం ॥
5-147-20 ప్రతీతః తుష్టః ॥
5-147-24 విప్రవాసితః దూరేస్థాపితః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.